పంకజ్@29
ABN , Publish Date - Oct 24 , 2026 | 03:01 AM
క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ ఆడ్వాణీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఈ భారత స్టార్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షి్‌పలో విజేతగా నిలిచాడు.
భారత స్టార్ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్
బర్మింగ్‌హామ్: క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ ఆడ్వాణీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఈ భారత స్టార్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షి్‌పలో విజేతగా నిలిచాడు. తద్వారా కెరీర్‌లో 29వ ప్రపంచ టైటిల్‌ను సాధించాడు. 41 ఏళ్ల పంకజ్ ఫైనల్లో 1906-1206తో ఇంగ్లండ్‌కు చెందిన రాబర్ట్ హాల్‌ను చిత్తుచేశాడు.
ఇవి కూడా చదవండి:
బీసీసీఐ జూనియర్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ పేసర్
అంతర్జాతీయ క్రికెట్‌కు భారత మహిళా ప్లేయర్ రిటైర్‌మెంట్