Share News

వెంకట్రామ్‌కు రికార్డు స్వర్ణం

ABN , Publish Date - Apr 27 , 2026 | 02:13 AM

జాతీయ అండర్‌-20 అథ్లెటిక్స్‌ జూనియర్‌ ఫెడరేషన్‌ కప్‌లో ఆంధ్ర రన్నర్‌ మొగలి వెంకట్రామ్‌ మీట్‌ రికార్డుతో...

వెంకట్రామ్‌కు రికార్డు స్వర్ణం

తుమ్కూర్‌ (కర్ణాటక): జాతీయ అండర్‌-20 అథ్లెటిక్స్‌ జూనియర్‌ ఫెడరేషన్‌ కప్‌లో ఆంధ్ర రన్నర్‌ మొగలి వెంకట్రామ్‌ మీట్‌ రికార్డుతో స్వర్ణం సొంతం చేసుకొన్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 800 మీ. ఫైనల్లో వెంకట్రామ్‌ 1:49.02 సెకన్ల టైమింగ్‌తో టాప్‌లో నిలిచాడు. ఈ క్రమంలో ఇదే పోటీల్లో 2022లో ప్రదీప్‌ సెంథిల్‌ నెలకొల్పిన 1:49.59 సెకన్ల రికార్డును వెంకట్రామ్‌ అధిగమించాడు.

ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 27 , 2026 | 02:13 AM