ప్లేఆఫ్కు కాకతీయ నైట్స్
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:32 AM
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో ఆతిథ్య కాకతీయ నైట్స్ ప్లేఆ్ఫ్సకు చేరింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో ఆతిథ్య కాకతీయ నైట్స్ ప్లేఆ్ఫ్సకు చేరింది. శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో కాకతీయ 6-0తో మైటీ మరాఠాస్ను ఓడించింది. కాకతీయ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక, ఎలిమినేటర్-1 పోరులో పృథ్వీరాజ్ యోధాస్ 5-1తో చీరో ఆర్చర్స్పై గెలిచింది.
ఇవి కూడా చదవండి:
రంజీ ట్రోఫీలో శుభ్మన్ గిల్.. పంజాబ్ తరఫున బరిలోకి..!