కాజల్‌కు స్వర్ణం
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:23 AM
అండర్ 20 వరల్డ్ చాంపియన్ రెజ్లర్ కాజల్ మరో ఘనత సాధించింది. బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్..
బుడాపెస్ట్: అండర్ 20 వరల్డ్ చాంపియన్ రెజ్లర్ కాజల్ మరో ఘనత సాధించింది. బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్ మహిళల 76వ కేజీ విభాగంలో స్వర్ణం అందుకుంది. భారత్ ఖాతాలో ఇది మూడో స్వర్ణం. ఇక 53 కేజీల్లో అంతిమ్ ఫంగల్, 57 కేజీల్లో నేహా శర్మకు రజతాలు లభించాయి. నిషు (53 కేజీ)కు కాంస్యం దక్కింది.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!