పసిడి పోరుకు కాజల్, నీలం
ABN , Publish Date - Oct 28 , 2026 | 01:55 AM
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు కాజల్ దోచక్, నీలం శిరోహి ఫైనల్‌కు దూసుకెళ్లారు.
ప్రపంచ రెజ్లింగ్
ఆస్టానా (కజకిస్థాన్): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు కాజల్ దోచక్, నీలం శిరోహి ఫైనల్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల 76 కిలోల సెమీ్‌సలో కాజల్ 10-7తో ఐపెరి మెడెట్ కిజీ (కిర్గిస్థాన్)పై గెలిచింది. 50 కిలోల సెమీ్‌సలో నీలం 7-3తో జినెప్ బయనోవా (కజకిస్థాన్)పై గెలిచి ఫైనల్‌కు చేరుకొంది. ప్రీ క్వార్టర్స్‌లో ఓడిన రాజ్‌నిత (65 కిలోలు) రెపిచేజ్ ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..