జాస్మిన్ @నెం.1
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:19 AM
వరల్డ్ చాంపియన్ జాస్మిన్ లంబోరియా 57 కిలోల విభాగంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. గురువారం తాజా వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్...
న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్ జాస్మిన్ లంబోరియా 57 కిలోల విభాగంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. గురువారం తాజా వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఇందులో భారత్‌కే చెందిన ప్రియా ఘంఘస్ (60 కేజీ), విశ్వనాథ్ సురేశ్ (50 కేజీ) తమ విభాగాల్లో టాప్-3లో చోటు దక్కించుకున్నారు. నిఖత్ జరీన్ (51 కేజీ) మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక మహిళల 48 కేజీ విభాగంలో మీనాక్షి అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!