ఆర్చరీ ఫైనల్లో చికిత బృందం
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:51 AM
ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి చికిత తానిపర్తి బృందం మహిళల కాంపౌండ్ ఈవెంట్‌లో...
భారత్‌కు రెండు కాంస్యాలు
బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి చికిత తానిపర్తి బృందం మహిళల కాంపౌండ్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరింది. చికిత, రాజ్‌కౌర్, తేజల్ సల్వేతో కూడిన జట్టు సెమీ్‌సలో 229-226 స్కోరుతో మలేసియాను ఓడించింది. అలాగే పురుషుల రికర్వ్ జట్టు కూడా ఫైనల్ చేరుకుంది. ఇక పురుషుల కాంపౌండ్ జట్టు, మహిళల రికర్వ్ జట్లు కాంస్య పతకాలు అందుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్