టీటీలో మనోళ్లకు మూడు స్వర్ణాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:43 AM
ఆసియా యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షి్‌ప క్వాలిఫయర్స్‌లో భారత్‌కు మూడు పసిడి పతకాలు లభించాయి...
సిమ్లా: ఆసియా యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షి్‌ప క్వాలిఫయర్స్‌లో భారత్‌కు మూడు పసిడి పతకాలు లభించాయి. గురువారం జరిగిన టీమ్ చాంపియన్‌షి్‌ప ఫైనల్స్‌లో అండర్-19 బాలికలు, అండర్-15 బాలుర, బాలికల టైటిళ్లను భారత్ సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన భారత్, రన్నర్‌పగా నిలిచిన శ్రీ లంక ఆసియా యూత్ టీటీ చాంపియన్‌షి్‌పకు అర్హత సాధించాయి. అండర్-19 బాలుర విభాగంలో బం గ్లాదేశ్‌కు ఆసియా బెర్త్ లభించింది. ఈ విభాగంలో భారత్‌కు ఇప్పటికే అర్హత లభించడంతో క్వాలిఫయర్స్‌లో పోటీకి దిగలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News