భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:51 AM
కామన్వెల్త్ యూత్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌ప్సతో పాటు యూనివర్సల్ కప్‌లో భారత్ అదరగొట్టింది...
న్యూఢిల్లీ: కామన్వెల్త్ యూత్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌ప్సతో పాటు యూనివర్సల్ కప్‌లో భారత్ అదరగొట్టింది. సమోవాలో జరుగుతున్న ఈ పోటీల రెండో రోజు లిఫ్టర్లు నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల 65 కిలోల విభాగంలో సునీల్ సింగ్, 71 కేజీ విభాగంలో అభినోబ్ గొగోయ్, మహిళల 58 కిలోల్లో ఐసంగ్‌ఫ గొగోయ్ స్వర్ణాలు సాధించారు. అలాగే యూనివర్సల్ కప్ సీనియర్‌లో (పురుషుల 65 కేజీ) చారు పేసి కూడా స్వర్ణంతో మెరిశాడు.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ