Share News

వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

ABN , Publish Date - Mar 01 , 2026 | 07:02 PM

వెస్టిండీస్‌తో చివరి సూపర్ 8 మ్యాచ్‌లో తలపడుతున్న భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్
Ind Vs WI T20 World cup Toss

ఇంటర్నెట్ డెస్క్: టీ20 వర్డల్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో చివరి సూపర్ 8 మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో నేడు తలపడనున్న భారత్ తాజాగా టాస్ గెలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

టీమిండియా ఫైనల్ XI

సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

వెస్టిండీస్ తుది జట్టు

షై హోప్ (కెప్టెన్ / వికెట్ కీపర్), రోస్టన్ ఛేజ్, షిమ్రోన్ హెట్‌మయెర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డె, అకీల్ హోసీన్, గుడాకేష్ మోతీ, షమార్ జోసెఫ్


ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ

టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్

Updated Date - Mar 01 , 2026 | 07:15 PM