‘2028 ఇండోర్ అథ్లెటిక్స్’కు భారత్ ఆతిథ్యం
ABN , Publish Date - Mar 20 , 2026 | 03:20 AM
ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్‌షి్‌ప్స-2028 ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకొంది. గురువారం పోలెండ్‌లో...
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్‌షి్‌ప్స-2028 ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకొంది. గురువారం పోలెండ్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ప్రకటించాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ పోటీలు జరుగుతాయి. కాగా, 2030 ఈవెంట్ హక్కులను కజకిస్థాన్‌కు కేటాయించారు.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..