భూటాన్‌పై భారత్ విజయం
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:50 AM
అండర్-23 ముక్కోణపు ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పలో భారత జట్టు విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని యుపియాలో...
న్యూఢిల్లీ: అండర్-23 ముక్కోణపు ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పలో భారత జట్టు విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని యుపియాలో శనివారం జరిగిన పోరులో భారత్ 5-0తో భూటాన్‌ను చిత్తుచేసింది. సుహైల్ అహ్మద్ రెండు గోల్స్‌తో సత్తా చాటగా, రికీ, తోంబా సింగ్, మహ్మద్ అజ్సల్ తలో గోల్ చేశారు. ఈ గెలుపుతో భారత్ మూడు పాయింట్లు అందుకొని తజకిస్థాన్‌తో సంయుక్తంగా టాప్‌లో నిలిచింది.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు