వరల్డ్ టీమ్ స్నూకర్ ఫైనల్లో భారత్
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:26 AM
వరల్డ్ టీమ్ స్నూకర్ చాంపియన్‌షి్‌పలో భారత్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో...
గువాంగ్డాంగ్ (చైనా): వరల్డ్ టీమ్ స్నూకర్ చాంపియన్‌షి్‌పలో భారత్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ సారథ్యంలోని భారత్ 3-1తో డిఫెండింగ్ చాంప్ హాంకాంగ్‌ను చిత్తుచేసింది.
ఇవీ చదవండి:
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!
జులన్ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ