Share News

72 ఏళ్లలో తొలిసారి..

ABN , Publish Date - Oct 24 , 2026 | 02:56 AM

సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు తొలి పతకం ఖరారైంది.

72 ఏళ్లలో తొలిసారి..
India Asian Table Tennis

  • భారత్‌కు ఆసియా టీటీ మిక్స్‌డ్‌ పతకం ఖరారు

తాష్కెంట్‌: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు తొలి పతకం ఖరారైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మిక్స్‌డ్‌ విభాగం పోరులో భారత జోడీ హర్మీత్‌ దేశాయి/యశస్విని ఘోర్పడే సెమీఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. క్వార్టర్స్‌లో హర్మీత్‌ జంట 3-2తో దక్షిణ కొరియా జోడీ పార్క్‌ గంగెయోన్‌/లీ డేన్‌ను ఓడించింది. దీంతో 72 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జంటకు పతకం దక్కనుంది.


ఇవి కూడా చదవండి:

స్మిత్ క్యాచ్ వ్యవహారం.. భయంతోనే ముఖం తిప్పుకున్నా: బవుమా

ఆ విషయంలో కోహ్లీ మాట తప్పాడు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

Updated Date - Oct 24 , 2026 | 02:56 AM