Share News

‘మెకో కార్టింగ్‌’ విజేత శివ్‌

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:46 AM

జాతీయ కార్టింగ్‌ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో ‘మెకో మెరిటస్‌ కప్‌’ను హైదరాబాద్‌కు చెందిన యువ డ్రైవర్‌ తుమ్మల శివ్‌...

‘మెకో కార్టింగ్‌’ విజేత శివ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ కార్టింగ్‌ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో ‘మెకో మెరిటస్‌ కప్‌’ను హైదరాబాద్‌కు చెందిన యువ డ్రైవర్‌ తుమ్మల శివ్‌ దక్కించుకున్నాడు. బెంగళూరులో జరిగిన తొలిరౌండ్‌లో ద్వితీయ స్థానంలో నిలిచిన శివ్‌.. రెండోరౌండ్‌ను ప్రథమ స్థానంతో ముగించాడు. కోయంబత్తూరులో జరిగిన ఆఖరిదైన మూడో రౌండ్‌లో 46.408 సెకన్లలో లాప్‌ను ముగించి, అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మూడు ల్యాప్‌ల్లో రెండింట్లో టాప్‌లో నిలిచిన శివ్‌, ఓవరాల్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

Updated Date - Jun 10 , 2026 | 03:46 AM