Share News

పికిల్‌బాల్‌ ప్రపంచక్‌పలో నవీన్‌కు కాంస్యం

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:30 AM

పికిల్‌బాల్‌ ప్రపంచకప్‌లో హైదరాబాద్‌ ఆటగాడు తుమ్మల నవీన్‌ పతకంతో...

పికిల్‌బాల్‌ ప్రపంచక్‌పలో నవీన్‌కు కాంస్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): పికిల్‌బాల్‌ ప్రపంచకప్‌లో హైదరాబాద్‌ ఆటగాడు తుమ్మల నవీన్‌ పతకంతో సత్తా చాటాడు. వియత్నాంలో జరిగిన ఈ టోర్నీ 50 ప్లస్‌ సింగిల్స్‌ విభాగంలో నవీన్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్

Updated Date - Sep 03 , 2026 | 04:30 AM