Share News

జిమ్నాస్టిక్స్‌లో వైష్ణవికి పసిడి

ABN , Publish Date - May 05 , 2026 | 05:34 AM

జాతీయ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి వైష్ణవి వ్యాస్‌ స్వర్ణంతో మెరిసింది. భువనేశ్వర్‌లో జరిగిన...

జిమ్నాస్టిక్స్‌లో వైష్ణవికి పసిడి

జాతీయ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి వైష్ణవి వ్యాస్‌ స్వర్ణంతో మెరిసింది. భువనేశ్వర్‌లో జరిగిన ఈ పోటీల్లో టేబుల్‌ వాల్ట్‌ విభాగంలో అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం దక్కించుకుంది. బ్యాలెన్సింగ్‌ బీమ్‌లో ఐదో స్థానం, ఆల్‌రౌండ్‌ విభాగంలో ఏడో స్థానం సాధించింది.

ఇవి కూడా చదవండి..

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి

Updated Date - May 05 , 2026 | 05:34 AM