డ్రాతో ఆరంభం
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:46 AM
జావోఖిర్ సిందరోవ్ (ఉజ్భెకిస్థాన్)తో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోరును డిఫెండింగ్ చాంప్ గుకేష్ డ్రాతో...
తొలి గేమ్‌లో సిందరోవ్‌ను నిలువరించిన గుకేష్
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
జెనీవా: జావోఖిర్ సిందరోవ్ (ఉజ్భెకిస్థాన్)తో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోరును డిఫెండింగ్ చాంప్ గుకేష్ డ్రాతో మొదలుపెట్టాడు. మంగళవారం ఆరంభమైన ఈ ఫిడే టోర్నీ తొలి రౌండ్లో నల్లపావులతో ఆడిన గుకేష్.. 40 ఎత్తుల అనంతరం ప్రత్యర్థితో డ్రాకు అంగీకరించాడు. మొత్తం 14 రౌండ్ల ఈ పోరులో తొలి గేమ్ ముగిసేసరికి ఇద్దరూ చెరో అర పాయింట్‌తో సమంగా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!