Share News

జీసీఎల్‌ చాంప్‌.. గ్రాండ్‌మాస్టర్స్‌

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:56 AM

గ్యాంగ్స్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టు మొదటిసారి గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌) టైటిల్‌ సొంతం చేసుకుంది...

జీసీఎల్‌ చాంప్‌.. గ్రాండ్‌మాస్టర్స్‌

బెంగళూరు: గ్యాంగ్స్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టు మొదటిసారి గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌) టైటిల్‌ సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆల్పైన్‌ పైపర్స్‌ను గ్రాండ్‌మాస్టర్స్‌ ఓడించింది. ఫైనల్‌ తొలి మ్యాచ్‌ 3-3తో డ్రాకాగా..రెండో మ్యాచ్‌లో గ్రాండ్‌మాస్టర్స్‌ 4-2తో నెగ్గి టైటిల్‌ దక్కించుకుంది. ముంబా మాస్టర్స్‌పై 4-2తో విజయం సాధించిన అమెరికన్‌ గాంబిట్స్‌ మూడోస్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి:

పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్‌

ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం

Updated Date - Sep 14 , 2026 | 03:56 AM