ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:29 AM
పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 195 పరుగుల భారీ ఆధి క్యం సాధించింది. గురువారం రెండో రోజు ఆఖరికి...
లీడ్స్ : పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 195 పరుగుల భారీ ఆధి క్యం సాధించింది. గురువారం రెండో రోజు ఆఖరికి ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 366/8 స్కోరు చేసింది. ఓవర్‌నైట్ 112/2 స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టులో బ్రూక్ (91), కాక్స్ (73), కెప్టెన్ రూట్ (66), లారెన్స్ (51)అర్ధ శతకాలతో సత్తా చాటారు. పాకిస్థాన్‌మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు