తన వరల్డ్ రికార్డును తానే..
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:13 AM
బహామస్ స్ర్పింటర్ డెవినె చార్ల్‌టన్ తన ప్రపంచ రికార్డును తానే సమం చేసింది. వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్...
సమం చేసిన చార్ల్‌టన్
టోరున్ (పోలెండ్): బహామస్ స్ర్పింటర్ డెవినె చార్ల్‌టన్ తన ప్రపంచ రికార్డును తానే సమం చేసింది. వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో భాగంగా జరిగిన 60 మీటర్ల హర్డిల్స్‌ను 7.65 సె.లలో చార్ల్‌టన్ పూర్తి చేసి స్వర్ణం అందుకుంది. ఈక్రమంలో 2024 వరల్డ్ ఇండోర్ పోటీలలో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. నడిన్ (నెదర్లాండ్స్, 7.73 సె.) రజతం, క్రిజిజౌస్కా (పోలెండ్, 7.73 సె.) కాంస్యం పతకాలు సాధించారు.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం