Share News

‘డెన్మార్క్‌’లో సాత్విక్‌ ద్వయం ఓటమి

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:19 AM

డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత డబుల్స్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌, సింగిల్స్‌లో ఆయుష్‌ శెట్టి, ఉన్నతి హుడా పరాజయం..

‘డెన్మార్క్‌’లో సాత్విక్‌ ద్వయం ఓటమి

ఒడెన్స్‌ (డెన్మార్క్‌): డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత డబుల్స్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌, సింగిల్స్‌లో ఆయుష్‌ శెట్టి, ఉన్నతి హుడా పరాజయం పాలయ్యారు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ రౌండ్‌-32లో సాత్విక్‌/చిరాగ్‌ జంట 21-12, 15-21, 19-21తో జి టింగ్‌/రెన్‌ యు (చైనా) చేతిలో ఓడిపోయింది. ఆయుష్‌ 11-21, 21-13, 1-21తో ఫర్హాన్‌ చేతిలో, ఉన్నతి 21-23, 21-16, 16-21తో హాన్‌ క్వియాన్‌ (చైనా) చేతిలో ఓటమితో నిష్క్రమించారు. కాగా అస్మిత చాలీహా 21-18, 22-20తో నల్‌బన్‌టోవా (బల్గేరియా)పై నెగ్గి ప్రీక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో క్రేజీ ట్రేడ్ డీల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి స్టార్ ప్లేయర్

Updated Date - Oct 15 , 2026 | 05:20 AM