పురుషుల జట్టుకు మహిళా ఫీల్డింగ్ కోచ్
ABN , Publish Date - May 14 , 2026 | 02:14 AM
ఇంగ్లండ్ మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ సారా టేలర్ ఆ దేశ పురుషుల టెస్ట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నియమితురాలైంది....
లండన్ : ఇంగ్లండ్ మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ సారా టేలర్ ఆ దేశ పురుషుల టెస్ట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నియమితురాలైంది. న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా లారా ఆ బాధ్యతలు నిర్వర్తించనుందని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బుధవారం వెల్లడించింది. పురుషుల జట్టుకు కోచ్‌గా నియమితురాలైన తొలి మహిళా క్రికెటర్‌గా టేలర్ చరిత్ర సృష్టించనుంది. 37 ఏళ్ల సారా మూడు ఫార్మాట్లలో 226 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్