ధోనీ నుంచి ఎంతో నేర్చుకోవాలి..
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:58 AM
దిగ్గజం ధోనీ నుంచి విలువైన పాఠాలు నేర్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నానని టీ20 వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్ అన్నాడు...
తిరువనంతపురం: దిగ్గజం ధోనీ నుంచి విలువైన పాఠాలు నేర్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నానని టీ20 వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్ అన్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువగా రాజస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించిన శాంసన్.. ఈసారి చెన్నై తరఫున తొలిసారి ఆడనున్నాడు. ‘ఫోన్‌లో మహీతో చాలాసార్లు మాట్లాడా. ధోనీ నుంచి నేర్చుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాన’ని శాంసన్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!