అదరగొట్టిన రాహుల్, హృషికేష్
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:20 AM
టీజీ 20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌పై కరీంనగర్ డైమండ్స్ జట్టు 58 రన్స్‌తేడాతో ఘన విజయం సాధించింది...
కరీంనగర్ గెలుపు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టీజీ 20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌పై కరీంనగర్ డైమండ్స్ జట్టు 58 రన్స్‌తేడాతో ఘన విజయం సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత కరీంనగర్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. రాహుల్ రాధేష్ (72), హృషికేష్ సింహా (60) అర్ధ శతకాలతో సత్తా చాటారు. ఛేదనలో రంగారెడ్డి జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులే చేసి, ఓడింది. రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ వార్తలనూ చదవండి:
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..
మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..