ఇంగ్లండ్ కోచ్‌గా ఫ్లెమింగ్ సారథిగా జో రూట్
ABN , Publish Date - Jul 31 , 2026 | 03:01 AM
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టు ప్రధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించనున్నాడు...
లండన్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టు ప్రధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఈ బాధ్యతల నుంచి తప్పుకొన్న బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఫ్లెమింగ్‌ను నియమించింది. ఇక బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో టెస్టు జట్టు కెప్టెన్‌గా జోరూట్‌ను నియమించారు. గతంలోనూ(2017-2022) రూట్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇవి కూడా చదవండి:
బంగ్లాదేశ్ అత్యంత సురక్షితం దేశం: తమీమ్ ఇక్బాల్
భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా