బుమ్రా, షమిపై నిర్ణయం!
ABN , Publish Date - May 14 , 2026 | 02:17 AM
ఐపీఎల్ ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌పై బీసీసీఐ సమాలోచన చేస్తోంది. ప్రధానంగా అప్ఘానిస్థాన్‌తో...
త్వరలో బీసీసీఐ సెలెక్టర్ల సమావేశం
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌పై బీసీసీఐ సమాలోచన చేస్తోంది. ప్రధానంగా అప్ఘానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్ట్‌కు జట్టును ఎంపిక చేయడంపై దృష్టిసారించింది. ఐపీఎల్ ఫైనల్ ముగియకముందే.. అంటే మరో వారం రోజుల్లో సెలెక్టర్లు సమావేశం కానున్నారని సమాచారం. ఈ సందర్భంగా పేసర్లు బుమ్రా, షమిపై నిర్ణయం తీసుకోవడంతోపాటు జట్టులో చోటు దక్కించుకోగల యువ బౌలర్లపై కూడా ఓ అభిప్రాయానికి రానున్నారు. అయితే, అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో పూర్తి బలంతోనే బరిలోకి దిగాలని బోర్డు భావిస్తోందట.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్