బంగ్లా-కివీస్ రెండో టీ20 వర్షార్పణం
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:32 AM
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య బుధవారం జరగాల్సిన రెండో టీ20 వర్షార్పణమైంది...
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య బుధవారం జరగాల్సిన రెండో టీ20 వర్షార్పణమైంది. ఎడతెరిపి లేని వాన కార ణంగా ఒక్క బంతీ పడకుండానే మ్యాచ్ రద్దయింది. 3 టీ20ల సిరీ్‌సలో తొలిమ్యాచ్ నెగ్గిన బంగ్లా 1-0తో ముందంజలో ఉంది.