డ్రాతో గట్టెక్కిన అమ్మాయిలు
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:20 AM
చెస్ ఒలింపియాడ్‌లో సవితశ్రీ గెలుపుతో.. మహిళల జట్టు డ్రాతో గట్టెక్కింది. గురువారం జరిగిన రౌండ్-8లో...
సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్థాన్): చెస్ ఒలింపియాడ్‌లో సవితశ్రీ గెలుపుతో.. మహిళల జట్టు డ్రాతో గట్టెక్కింది. గురువారం జరిగిన రౌండ్-8లో భారత్ 2-2తో కజకిస్థాన్‌తో పాయింట్ పంచుకొంది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తమ గేమ్‌లను డ్రా చేసుకోగా.. వైశాలి ఓటమి పాలైంది. అయితే, సవిత గెలిచి స్కోరు సమం చేసింది. కాగా, పురుషుల జట్టు 2-2తో అజర్‌బైజాన్‌తో పాయింట్ పంచుకొంది. టోర్నీలో ఇరు జట్లకూ ఇదే తొలి డ్రా కావడం విశేషం.
ఈ వార్తలనూ చదవండి:
వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..