పోరాడి ఓడిన అస్మిత
ABN , Publish Date - May 23 , 2026 | 02:31 AM
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అమ్మాయి అస్మిత చాలిహా అద్భుత పోరాటానికి...
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అమ్మాయి అస్మిత చాలిహా అద్భుత పోరాటానికి తెరపడింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో అస్మిత 23-21, 18-21, 11-21తో లినె హాజ్‌మార్క్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడింది.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్