Share News

క్రికెట్‌ క్వార్టర్స్‌లో భారత్‌ X అఫ్ఘాన్‌

ABN , Publish Date - Sep 27 , 2026 | 02:57 AM

ఆసియా క్రీడల ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ ప్రత్యర్థి ఎవరో తేలింది. శనివారం నేపాల్‌-జపాన్‌ జట్ల మధ్య జరిగిన...

క్రికెట్‌ క్వార్టర్స్‌లో భారత్‌ X అఫ్ఘాన్‌

నిస్సిన్‌: ఆసియా క్రీడల ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ ప్రత్యర్థి ఎవరో తేలింది. శనివారం నేపాల్‌-జపాన్‌ జట్ల మధ్య జరిగిన గ్రూప్‌ ‘ఎ’ ఆఖరి మ్యాచ్‌ వర్షంతో రద్దయ్యింది. దీంతో ఈ గ్రూప్‌లో నేపాల్‌ టాప్‌లో నిలవగా, అఫ్ఘానిస్థాన్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా అఫ్ఘాన్‌ జట్టు క్వార్టర్‌ఫైనల్లో భార త్‌తో తలపడనుంది. భారత క్వార్టర్స్‌ పోరు సోమవారం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 02:58 AM