బాక్సింగ్‌లో ముగ్గురు సెమీస్‌కు..
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:12 AM
బాక్సింగ్‌లో అంకుష్ పంగల్ (80కి.), పర్వీన్ హుడా (మహిళల 65కి.), నరేందర్ బేర్వల్ (పురుషుల 90కి.) సెమీఫైనల్‌కు చేరారు. దాంతో...
బాక్సింగ్‌లో అంకుష్ పంగల్ (80కి.), పర్వీన్ హుడా (మహిళల 65కి.), నరేందర్ బేర్వల్ (పురుషుల 90కి.) సెమీఫైనల్‌కు చేరారు. దాంతో మనకు కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి.
ఆర్చరీలో అదరహో..: ఆర్చరీలో టీమ్ విభాగాలలో భారత జట్లు అదరగొట్టాయి. రికర్వ్‌లో..మిక్స్‌డ్‌తో పా టు పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. అలా గే కాంపౌండ్‌లో పురుషులు, మహిళల జట్లు సెమీస్ చేరాయి.
ఇవి కూడా చదవండి:
అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్