Share News

ఆంధ్రకు మూడు పాయింట్లు

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:26 AM

కర్ణాటకతో గ్రూప్‌ ‘బి’ రంజీ మ్యాచ్‌ను ఆంధ్ర డ్రాగా ముగించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఆతిథ్య జట్టు...

ఆంధ్రకు మూడు పాయింట్లు

విజయవాడ (ఆంధ్రజ్యోతి): కర్ణాటకతో గ్రూప్‌ ‘బి’ రంజీ మ్యాచ్‌ను ఆంధ్ర డ్రాగా ముగించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఆతిథ్య జట్టు మూడు పాయింట్లు దక్కించుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 176/4తో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక 9 వికెట్లకు 337 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆంధ్ర చివరి రోజు ఆట ముగిసే సరికి 104/4 స్కోరు చేసింది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో క్రేజీ ట్రేడ్ డీల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి స్టార్ ప్లేయర్

Updated Date - Oct 15 , 2026 | 05:26 AM