Share News

ఫైనల్‌కు అనహత్‌

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:47 AM

రెండు దశాబ్దాల తర్వాత వరల్డ్‌ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్‌ సింగ్‌ రికార్డు సృష్టించింది...

ఫైనల్‌కు అనహత్‌

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌

ఒంటారియో: రెండు దశాబ్దాల తర్వాత వరల్డ్‌ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్‌ సింగ్‌ రికార్డు సృష్టించింది. సెమీ్‌సలో అనహత్‌ 11-3, 8-11, 11-4, 11-6తో బార్బ్‌ సమేహ్‌ (ఈజి్‌ప్ట)పై గెలిచింది. ఈ క్రమంలో 2005లో జోష్న చిన్నప్ప తర్వాత ఈ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్‌ నిలిచింది. ఫైనల్లో రుకయ్యా సలీమ్‌ (ఈజి్‌ప్ట)తో అనహత్‌ తలపడనుంది.

ఇవి కూడా చదవండి:

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 26 , 2026 | 03:47 AM