అజిత్‌కు రెండు కాంస్యాలు
ABN , Publish Date - May 15 , 2026 | 01:53 AM
ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పకు నాలుగో రోజైన గురువారం అజిత్ నారాయణ్ రెండు కాంస్యాలు సాధించాడు...
ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్
గాంధీనగర్: ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పకు నాలుగో రోజైన గురువారం అజిత్ నారాయణ్ రెండు కాంస్యాలు సాధించాడు. పురుషుల 71 కిలోల విభాగం క్లీన్ అండ్ జెర్క్‌లో 174 కేజీలు, ఓవరాల్‌గా 314 కేజీల బరువు ఎత్తి మూడో స్థానాల్లో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో ఇప్పటికే భారత్ ఖాతాలో ఓ రజతం, రెండు కాంస్యాలున్నాయి.
వార్తలు కూడా చదవండి
ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్
శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ