అహ్మదాబాద్ ‘కామన్వెల్త్’లో 17 క్రీడాంశాలు
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:21 AM
అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న 2030 కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడే అంశాలను ఖరారు చేశారు. మొత్తం 17 క్రీడాంశాలలో పోటీలు...
లండన్: అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న 2030 కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడే అంశాలను ఖరారు చేశారు. మొత్తం 17 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్టు ‘కామన్వెల్త్’ సీఈవో కెటీ సాడ్లిర్ సోమవారం వెల్లడించారు. అంతేకాదు అహ్మదాబాద్ గేమ్స్‌ను గత క్రీడలకంటే 60 శాతం తక్కువ బడ్జెట్‌తోనే జరపనున్నట్టు ఆమె తెలిపారు. అహ్మదాబాద్ గేమ్స్‌కు సంబంధించిన భారత ఒలింపిక్ సంఘం, ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..