Share News

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం రైనోలను 10 సెకెన్లలో గుర్తించండి..

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:56 PM

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం రైనోలను 10 సెకెన్లలో గుర్తించండి..
Picture Puzzle

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే పిక్చర్ పజిల్. ఆ ఫొటోలో వరుసగా కొన్ని రైనోలు ఉన్నాయి. ఒకే వరుసలో ఉన్న రైనోలు మామూలుగా లెక్కపెడితే తొమ్మిది అని అనునకుంటాం. అయితే ఆ ఫొటోలో చాలా రైనోలు ఉన్నాయి. వాటి సంఖ్య ఎంతో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల వ్యవధిలో ఆ మొత్తం రైనోలను కనిపెట్టగలిగితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 10 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో మొత్తం 16 రైనోలు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో కింది ఫొటో చూస్తే తెలుస్తుంది.

puzzle4.jpg


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


వామ్మో.. క్రీమ్ రోల్స్‌ను ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. తినడానికే భయపడతారేమో..

Updated Date - Mar 04 , 2026 | 01:56 PM