సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు..

ABN, Publish Date - Jan 18 , 2026 | 09:31 PM

సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఇన్ని రోజులు పండగ సంబరాల కోసం సొంతూళ్లలో ఉన్న జనం నగరానికి క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం దర్శనమిస్తున్నారు.

సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. 1/9

సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఇన్ని రోజులు పండగ సంబరాల కోసం సొంతూళ్లలో ఉన్న జనం నగరానికి క్యూ కడుతున్నారు.

సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. 2/9

పెద్ద ఎత్తున బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం దర్శనమిస్తున్నారు.

సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. 3/9

రైల్వే స్టేషన్ వద్ద కిటకిటలాడుతున్న జనం. జనాలతో కంపార్ట్‌మెంట్‌లు ఫుల్ అయిపోయాయి.

సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. 4/9

పండగ సెలవులు ముగించుకుని సొంతూరి నుంచి సిటీకి బయలు దేరిన కుటుంబం.

సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. 5/9

బస్సు వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం.

సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. 6/9

బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణీకులు.

సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. 7/9

కల్పన టోల్గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు.

సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. 8/9

టోల్గేట్ వద్ద భారీ సంఖ్యలో బారులు తీరిన కార్లు.

సిటీకి తిరుగు ప్రయాణం.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు.. 9/9

ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వాహనాలు టోల్‌గేట్ వద్దకు రావటంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.

Updated at - Jan 18 , 2026 | 09:31 PM