మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం..

ABN, Publish Date - Feb 15 , 2026 | 03:15 PM

మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు.

మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం.. 1/9

మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు.

మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం.. 2/9

వేకువ జామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి గరలకంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం.. 3/9

భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో భక్తులు పెద్ద ఎత్తున మహా శివుడి దర్శనానికి వెళుతున్నారు.

మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం.. 4/9

శివ దర్శనానికి ముందు పుణ్య గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులు.

మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం.. 5/9

గోదావరి వద్ద పెద్ద సంఖ్యలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.

మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం.. 6/9

వేకువ జామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి గరలకంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం.. 7/9

కాళేళ్వరం ఆలయంలో ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.

మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం.. 8/9

నదీ తీరంలో శివలింగానికి పూజలు చేస్తున్న మహిళలు.

మహా శివరాత్రి 2026: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి క్యూ కట్టిన భక్త జనం.. 9/9

చిన్న పిల్లాడికి గోదావరి నదిలో పవిత్ర స్నానం చేయిస్తున్న కుటుంబసభ్యులు.

Updated at - Feb 15 , 2026 | 03:16 PM