Harish Rao: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హరీశ్ రావును విచారిస్తోన్న సిట్ అధికారులు
ABN, Publish Date - Jan 20 , 2026 | 02:09 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. అయితే, రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా హరీశ్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని హరీశ్ రావు తరపు న్యాయవాది ఆరోపించారు.
1/6
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు
2/6
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హరీశ్ రావును విచారిస్తున్న సిట్ అధికారులు
3/6
హరీశ్‌తో పాటు ఉన్న న్యాయవాది చంద్రశేఖర్‌ను లోపలికి అనుమతించేందుకు సిట్ నిరాకరణ
4/6
రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా హరీశ్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని లాయర్ చంద్రశేఖర్ ఆరోపణ
5/6
రెండేళ్ల క్రితం నమోదైన కేసులో ఉద్దేశ పూర్వకంగానే నోటీసులు జారీ చేసిందని విమర్శించిన లాయర్ చంద్రశేఖర్
6/6
సిట్ ఇచ్చిన నోటీసులపై కోర్టుకు వెళ్లి క్వాష్ చేసుకునే అవకాశం ఉన్నా.. చట్టాల మీద ఉన్న గౌరవంతో హరీశ్ రావు విచారణకు హాజరయ్యారన్న లాయర్ చంద్రశేఖర్
Updated at - Jan 20 , 2026 | 02:09 PM