విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫొటోలు..

ABN, Publish Date - Feb 26 , 2026 | 07:03 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురువారం ఉదయం 10.10 గంటలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫొటోలు.. 1/5

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి చేసుకున్నారు. గురువారం ఉదయం 10.10 గంటలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫొటోలు.. 2/5

ఉదయ్‌పూర్‌‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో చాలా తక్కువ మంది కుటుంబసభ్యులు, బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫొటోలు.. 3/5

ఈ ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం మరో సారి పెళ్లి వేడుక జరిగింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫొటోలు.. 4/5

23, 24వ తేదీల్లో విరోష్‌ ప్రీమియర్‌ లీగ్‌ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ జరిగింది. బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు సందడి చేశారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫొటోలు.. 5/5

పెళ్లి వేడుక చాలా కొద్ది మంది మధ్య ముగిసినా.. రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా జరగనుంది. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌‌లో రిసెప్షన్‌ జరగనుంది.

Updated at - Feb 26 , 2026 | 08:06 PM