విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు..

ABN, Publish Date - Mar 19 , 2026 | 08:03 PM

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 1/10

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 2/10

ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 3/10

ఈ వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన, ఉగాది పచ్చడి స్వీకరణ, వేద పండితుల పంచాంగ శ్రవణం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 4/10

కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 5/10

ప్రముఖ వేద పండితులు మాడుగుల నాగఫణి శర్మ/ఫణీంద్ర శర్మ శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 6/10

ఈ ఏడాది రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బాగుంటాయని, అమరావతి విశ్వనగరంగా ఎదుగుతుందని పేర్కొన్నారు,

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 7/10

అలాగే ఈ ఏడాది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని మాడుగుల ఫణీంద్ర శర్మ తెలిపారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 8/10

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 9/10

ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని.. పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయన్నారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు.. 10/10

ఈ ఏడాది అంతా మంచి జరగాలని అందరం కోరుకుంటున్నామని సీఎం తెలిపారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

Updated at - Mar 19 , 2026 | 08:04 PM