రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో పులి సంచారం

ABN, Publish Date - Feb 05 , 2026 | 09:08 AM

రాజమండ్రి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో పులి సంచారాన్ని స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో అటవీశాఖ అధికారులు పాదముద్రలను గుర్తిస్తున్నారు.

Updated at - Feb 05 , 2026 | 03:41 PM