తానా చైతన్య స్రవంతి వేడుకలు.. వచ్చే నెలలో చిన్నారుల సంగీత విభావరి
ABN , Publish Date - Nov 24 , 2026 | 10:27 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) చైతన్య స్రవంతి వేడుకల్లో భాగంగా ఒక అద్భుతమైన సంగీత విభావరిని నిర్వహించనున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) చైతన్య స్రవంతి వేడుకల్లో భాగంగా ఒక అద్భుతమైన సంగీత విభావరిని నిర్వహించనున్నారు. డాక్టర్ కోమండూరి రామాచారి లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ (LMA) నుంచి 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఒకే వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వబోతున్నారు. డిసెంబర్ 29న హైదరాబాద్ శిల్పకళా వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ వార్తలనూ చదవండి:
దుబాయిలో నూలు పోగుతో మొదలై పద్మంగా వికసించిన పద్మశాలీ సమాజం
తెలుగు రాష్ట్రాల్లో తానా ఫౌండేషన్ సేవలను విస్తృతం చేస్తాం: చైర్మన్ డాక్టర్ నల్లూరి ప్రసాద్