This Week OTT Releases: ఈ వారమే విడుదల 11 01 2026
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:39 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా
విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
తస్కరీ హిందీ సిరీస్ జనవరి 14
అగాథా క్రిస్టీ సెవెన్ డయల్స్ వెబ్‌సిరీస్ జనవరి 14
ది రిప్ హాలీవుడ్ మూవీ జనవరి 16
అమెజాన్ ప్రైమ్
నైట్ మేనేజర్ 2 వెబ్‌సిరీస్ జనవరి 11
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి కన్నడ చిత్రం జనవరి 12
120 బహదూర్ హిందీ చిత్రం జనవరి 16
జియో హాట్‌స్టార్
ఇండస్ట్రీ 4 వెబ్‌సిరీస్ జనవరి 11
జీ5
భా..భా..బా మలయాళ చిత్రం జనవరి 16
గుర్రం పాపిరెడ్డి తెలుగు చిత్రం జనవరి 16
ఆపిల్ టీవీ ప్లస్
హైజాక్ 2 వెబ్‌సిరీస్ జనవరి 16
ఇవీ చదవండి:
నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు
రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్