ఈ వారమే విడుదల 22-11-2026
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:34 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
ది మస్కిటో బౌల్ ఇంగ్లిష్ సినిమా నవంబరు 25
ద హంటింగ్ వైవ్స్-సీజన్ 2 ఇంగ్లిష్ వెబ్ సిరీస్ నవంబరు 26
అమెజాన్ ప్రైమ్
క్లాషింగ్ త్రూ ది స్నో ఇంగ్లిష్ సినిమా నవంబరు 23
బ్లేడ్ రన్నర్ 2099 ఇంగ్లిస్ వెబ్ సిరీస్ నవంబరు 25
సోనీ లివ్
హనుమాన్ అంశ్ హిందీ సినిమా నవంబరు 27
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక