ఈ వారమే విడుదల 29 03 2026
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:30 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే
శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
హ్యపీ పటేల్ హిందీ చిత్రం ఏప్రిల్ 01
వధ్ 2 హిందీ చిత్రం ఏప్రిల్ 03
బ్లడ్ హౌండ్స్ కొరియన్ సిరీస్ ఏప్రిల్ 03
మామ్లా లీగల్ హై 2 హిందీ సిరీస్ ఏప్రిల్ 03
అమెజాన్ ప్రైమ్
మా కసమ్ హిందీ సిరీస్ ఏప్రిల్ 03
జీ 5
హే బల్‌వంత్ తెలుగు చిత్రం మార్చి 31
భాబీజీ ఘర్ పర్ హై హిందీ చిత్రం ఏప్రిల్ 03
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు