ఈ వారమే విడుదల 9-08-2026
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:53 AM
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా
విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
మౌరిన్హో వెబ్ సిరీస్ ఆగస్టు 11
ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ డాక్యుమెంటరీ ఆగస్టు 13
కాక్‌టైల్ 2 హిందీ రొమాంటిక్ డ్రామా ఆగస్టు 14
అమెజాన్ ప్రైమ్
రీచర్ సీజన్ 4 హాలీవుడ్ సిరీస్ ఆగస్టు 12
ది ట్రైటర్స్ సీజన్ 2 థ్రిల్లర్ సిరీస్ ఆగస్టు 13
ఆపిల్ ప్లస్ టీవీ
ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 స్పానీష్ క్రైమ్ డ్రామా ఆగస్టు 12
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ