Share News

ఈ పండులో పురుగుమందు

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:36 AM

అత్యంత ఎక్కువ పురుగుమందుల అవశేషాలను కలిగి ఉండే పండు స్ట్రాబెర్రీ. మిగతా పండ్లలా వీటిని కడిగి...

ఈ పండులో పురుగుమందు

మీకు తెలుసా?

అత్యంత ఎక్కువ పురుగుమందుల అవశేషాలను కలిగి ఉండే పండు స్ట్రాబెర్రీ. మిగతా పండ్లలా వీటిని కడిగి పురుగుమందును వదిలించడం కూడా సాధ్యపడదు. పురుగుమందు అవశేషాలు ఈ పండు లోపలకు చొచ్చుకుపోయి, స్థిరపడిపోతాయి. కాబట్టి పెస్టిసైడ్స్‌ వాడకుండా పండించిన సేంద్రీయ స్ట్రాబెర్రీలను ఎంచుకోవాలి.

Updated Date - Aug 11 , 2026 | 12:36 AM