వైద్యులు చెప్పని వాస్తవాలు
ABN , Publish Date - Aug 04 , 2026 | 03:27 AM
కొన్ని సర్జరీ ప్రభావాల గురించి వైద్యులు ప్రస్తావించరు. అవేంటంటే...
అదీ విషయం
కొన్ని సర్జరీ ప్రభావాల గురించి వైద్యులు ప్రస్తావించరు. అవేంటంటే...
60 తర్వాత అనస్థీషియా: దీంతో మెదడు కుంచించుకుపోవచ్చు. వైద్యులు ఈ స్థితిని ‘పోస్ట్ ఆపరేటివ్ కాగ్నిటివ్ డిక్లైన్’ అని అంటారు. ఈ ప్రభావం కొన్ని నెలల పాటు ఉండవచ్చు.
వారం రోజుల బెడ్ రెస్ట్: రోజుకు 1- 3ు కండర క్షీణతకు దారి తీస్తుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నష్టాన్ని తిరిగి భర్తీ చేయడం దాదాపు అసాధ్యం.
రక్తపు గడ్డల ముప్పు: సర్జరీ తర్వాత కొన్ని వారాల పాటు రక్తపు గడ్డల ముప్పు ఎక్కువ. సర్జరీ ఎంత చిన్నదైనా, సర్జరీ జరిగిన వెంటనే ఈ ముప్పు కచ్చితంగా ఎక్కువగా ఉంటుంది.